Thursday, June 8, 2017

భారతదేశ రాష్ట్రపతి ఎన్నికలు - జూలై 17,2017

Bభారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఐదు సంవత్సరాల పదవీకాలం జూలై 24,2017 ముగిస్తున్న నేపద్యంలో,15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించడం జరిగింది. అందువల్ల త్వరలో జరగబోయే ప్రతి పోటీపరీక్షలోను భారత రాష్ట్రపతి గురుంచి భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలను అడిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ మెటీరియల్   క్రింద లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

No comments:

Post a Comment

Current Affairs One Liners in Telugu : February 2021

  ముఖ్యమైన తేదీలు & ఇతివృత్తాలు Ø ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ? ఫిబ్రవరి 1 Ø ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 2 Ø ...