Sunday, June 27, 2021

Current Affairs One Liners in Telugu :: January 2021

 

బిట్ బ్యాంక్

ముఖ్యమైన తేదీలు & ఇతివృత్తాలు

Ø DRDO డే ఎప్పుడు ? జనవరి 1

Ø    జనవరి 4: ప్రపంచ బ్రెయిలీ డే.

Ø   జనవరి 9: ప్రవాస భారతీ దివస్

Ø   జనవరి 10: ప్రపంచ హిందీ దినోత్సం

Ø   జనవరి 12: నేషనల్ యూత్ డే.

Ø  జనవరి 15: ఆర్మీ దినోత్సవం

Ø జాతీయ బాలిక చైల్డ్ వీక్ డే ఎప్పడు : జనవరి 21- 26    

Ø జాతీయ బాలికల దినోత్సవం ఎప్పడు : జనవరి 24

Ø జనవరి 25: జాతీయ ఓటర్ దినోత్సవం

Ø జాతీయ పర్యాటక దినోత్సవం ఎప్పుడు : జనవరి 25

Ø      జనవరి 26: ఇండియా రిపబ్లిక్ డే, ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే.

 

 

 అంతర్జాతీయ అంశాలు

Ø ఆస్ట్రేలియా జాతీయ గీతం ఏది ? అడ్వాన్స్‌ ఆస్ట్రేలియా ఫెయిర్‌

Ø ‘‘ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ - 2021’’ సదస్సు ఎక్కడ జరగనుంది ? టోక్యో

Ø భారత్‌లో బ్రిటన్‌ నూతన హైకమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు ? అలెక్స్‌ ఎలిస్‌

Ø అమెరికాలో ఒహైయో సెనేట్‌కు ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌ ఎవరు ? నీరజ్‌ జే అంతానీ

Ø ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఏడెన్‌ విమానాశ్రయం’ ఏ దేశంలో ఉంది ? యెమెన్‌

Ø యెమెన్‌ దేశ రాజధాని ఏది ? Sana'a

Ø ఇటీవల అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ నిర్ణయం తీసుకున్న దేశం ఏది ? అర్జెంటీనా

Ø అర్జెంటీనా రాజధాని ఏది ? బ్యూనస్‌ ఏర్స్‌

Ø అమెరికా ప్రజా ప్రతినిధుల సభ ‘హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌’ స్పీకర్‌గా నియమితులైన తొలి మహిళ ఎవరు ? నాన్సీ పెలోసీ

Ø అమెరికా నూతన అధ్యక్షుడు ‘జో బైడెన్‌’ ఎంత మొత్తంతో ‘ద అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌’ పేరుతో భారీ ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు ? 1.9 ట్రిలియన్‌ ‌డాలర్లు

Ø ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర నిషేధ ఒప్పందం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది ? జనవరి 22, 2021

Ø అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు ? సబ్రీనా సింగ్‌

Ø ‘అంతర్జాతీయ వలసలు 2020’ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో నివసిస్తున్న వారిలో ఏ దేశీయులు అగ్రస్థానంలో ఉన్నారు ? భారతీయులు

Ø కే2 పర్వతం ఎత్తు ఎంత ? 28,251 అడుగులు

Ø ఇటీవల మృతిచెందిన ‘ఖురేసుఖ్ ఉఖ్నా’ ఈ క్రింది ఏ దేశ ప్రధాని ? మంగోలియా

Ø అమెరికాలో ‘వినియోగదారుల ఆర్థిక పరిరక్షణ మండలి ఛైర్మన్‌’గా ఎవరు నియమితులయ్యారు ? రోహిత్‌ చోప్రా

Ø అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌(ఏబీసీ) పేరిట ఓ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంస్థ ఏది ? యూజీసీ

 




జాతీయ అంశాలు

Ø గ్లోబల్‌ హౌసింగ్‌ టెక్నాలజీ ఛాలెంజ్‌ (జీహెచ్‌టీసీ)- ఇండియా కింద ఎన్ని లైట్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 1, 2021న శంకుస్థాప చేసారు ? ఆరు

Ø పాఠశాలకు హాజరైన ప్రతి విద్యార్థినికి రోజుకు రూ.100 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది ? అస్సోం

Ø జాతీయ విపత్తు ప్రతిస్పందన దళంలో మొట్ట మొదటి మహిళా బృందం ఇటీవల ఎక్కడ విధులలోకి చేరింది ? గఢ్‌ ముక్తేశ్వర్ (ఉత్తర్‌ప్రదేశ్‌)

Ø ‘స్వస్థ సాథీ (ఆరోగ్య నేస్తం)’ కార్డును అమలుచేస్తున్న రాష్ట్రం ఏది ? పశ్చిమ బెంగాల్

Ø ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాల సాంద్రత(చదరపు కిలోమీటర్‌కు ఉన్న కెమెరాల సంఖ్య ) ఉన్న మొదటి రెండు నగరాలు ఏవి ? చెన్నై మరియు హైదరాబాద్

Ø 14 రంగాల్లోని నైపుణ్య కార్మికుల వలసలను ప్రోత్సహించేందుకు ఇటీవల భారత్ , ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ? జపాన్

Ø విద్యార్ధులకు రోజుకు 2జీబీ చొప్పున ఉచిత డేటా అందించనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది ? తమిళనాడు

Ø మూడు వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తప్పుకున్న వారు ఎవరు ? భూపీందర్‌సింగ్‌ మాన్‌

Ø జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను కేవలం 60 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృస్టించిన సంస్థ ఏది ? సరిహద్దు రహదారి సంస్థ

Ø  ‘అంతర్జాతీయ వలసలు 2020’ నివేదిక ప్రకారం భారత్‌ నుంచి ఏ దేశానికి ఎక్కువ మంది వలస వెళుతున్నారు ? యూఏఈ

Ø భారతదేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజు దేశవ్యాప్తంగా ఎంత మందికి వ్యాక్సిన్‌ అందిచారు ? 2,07,229

Ø దేశవ్యాప్తంగా ఎన్ని భారతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ-ఐఐహెచ్‌టీ)లు ఉన్నాయి ? 10

Ø జాతీయ యుద్ధ స్మారకం ఏ నగరంలో ఉంది ? న్యూఢిల్లీ

Ø ఇటీవల వార్తల్లో నిలిచిన ‘శివమొగ్గ ప్రాంతం’ ఏ రాష్ట్రంలో ఉంది ? కర్ణాటక

Ø ఇటీవల టాటా ట్రస్ట్‌ విడుదల చేసిన ఇండియా జస్టిస్‌ రిపోర్టు - 2020 ప్రకారం దేశంలో మహిళా న్యాయమూర్తులు ఎంత శాతం ఉన్నారు ? 29శాతం

Ø ఇటీవల టాటా ట్రస్ట్‌ విడుదల చేసిన ఇండియా జస్టిస్‌ రిపోర్టు - 2020 ప్రకారం గడచిన ఏడాది ప్రజలకు సత్వర న్యాయం అందించిన రాష్ట్రాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న రాష్ట్రం ఏది ? మహారాష్ట్ర

Ø 2021లో అంతర్జాతీయంగా శాంతినిర్మాణ నిధి కింద వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎంత మొత్తం సహాయం భారతదేశం ప్రకటించింది ? 1,50,000 అమెరికన్‌ డాలర్లు

Ø రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే భద్రతా హెల్ప్‌లైన్‌ నంబరు 182ని ఏ నెంబర్’లో విలీనం చేసారు ? 139

Ø కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ‘గ్రీన్‌ ట్యాక్స్‌’ యొక్క ఉద్దేశ్యం ఏమిటి ? పాతబడిన వాహనాలకు విధించే టాక్స్

Ø 2021 సంవత్సరానికి గాను ఎంత మందికి ‘ప్రధానమంత్రి ‘బాల పురస్కార్‌’ను ప్రకటించారు ? 32

Ø ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?

A)  ‘ఎక్స్‌ డెజర్ట్‌ నైట్‌ 21’ పేరిట భారత్‌, ఫ్రాన్స్‌ వైమానిక దళ విన్యాసాలు జరిగాయి

B)  దీనికి రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ ఆతిధ్యం ఇచ్చింది

Ø ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?

A)  ప్రతీ సంవత్సరం జనవరి 23న ‘పరాక్రమ దివస్‌’గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

B)  మొదటి ‘పరాక్రమ దివస్‌’ 2021లో నిర్వహించబడుతుంది

C)  నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి - జనవరి 23

Ø ‘ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌-2020’ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?

A)  కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది

B)  తెలంగాణ నాలుగవ స్థానంలో నిలిచింది

C)  ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో నిలిచింది

D)  ఈ నివేదికను నీతి ఆయోగ్‌ విడుదల చేసింది

 

 

ఆంధ్రప్రదేశ్ అంశాలు

Ø పీఎంఏవై అర్బన్‌ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఏపీకి ఎన్నవ ర్యాంకు లభించింది ? మూడవ ర్యాంకు

Ø ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ? ఏకే పరీడా

Ø ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) ఉపాధ్యక్షుడు మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు ? ఆర్పీ ఠాకూర్‌

Ø ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు ? పూనూరు గౌతమ్‌రెడ్డి

Ø గ్రామ ఉజాలా పథకం కింద ఎంపికైన ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది ? కృష్ణా జిల్లా

Ø నవ్యాంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ? జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి

Ø పదివేల జనాభా దాటిన పంచాయతీల్లో సర్పంచి అభ్యర్థులు గరిష్ఠంగా ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు ? రూ.2.50 లక్షలు

Ø ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?  కె.కన్నబాబు

Ø ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలలో ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాల ఆధారంగా ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?

A)  2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు ప్రోత్సాహకం

B)  2వేల నుంచి 5వేలు ఉంటే రూ.10లక్షలు ప్రోత్సాహకం

C)  5వేల నుంచి 10వేల జనాభాకు రూ.15లక్షలు ప్రోత్సాహకం

D)  10వేల జనాభా దాటితే రూ.20లక్షల ప్రోత్సాహకం

Ø జనాగ్రహ సిటీ గవర్నెన్స్‌ అవార్డు-2020ను అందుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖ ఏది ? రాష్ట్ర పురపాలకశాఖ డైరెక్టరేట్‌

 

 

తెలంగాణ అంశాలు

Ø నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ? ఆదిలాబాద్

Ø 2021 సంవత్సరానికి గాను తెలంగాణ నుండి ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డుకు ఎంపికైన వారు ఎవరు ? అనపర్తి అరుణకుమారి

Ø ‘ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్‌ పథకం’ అమల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ? తెలంగాణ

Ø సంప్రదాయేతర ఇంధన పొదుపులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’(టీఎస్‌ రెడ్కో)కు జాతీయ స్థాయిలో ఎన్నవ ఉత్తమ పురస్కారం లభించింది ? ద్వితీయ

Ø దేశంలోనే మొట్టమొదటి వైమానిక క్రీడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది ? తెలంగాణ

Ø కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి(వీసీ)గా ఎవరు నియమితులయ్యారు ? ఆచార్య డా.భోగ నీరజ ప్రభాకర్‌

Ø హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి ఎవరి పేరు పెట్టనున్నారు ? సురవరం ప్రతాపరెడ్డి

Ø తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు ? జస్టిస్‌ హిమా కోహ్లి

Ø గ్రామీణ మహిళలకు వ్యవసాయ, అనుబంధ రంగాల జీవనోపాధిలో మొదటిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ? తెలంగాణ

Ø ఈ క్రింది ఏ పుణ్యక్షేత్రాలలో ‘లక్ష్మీ పుష్కరిణి’ ఏర్పాటుచేయనున్నారు ? యాదాద్రి పుణ్యక్షేత్రం

Ø అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక ఫుల్‌బ్రైట్‌ ఫెలోషిప్‌కి ఎంపికైన తెలంగాణ వాసి ఎవరు ? లింగాల రాజు

Ø తెలంగాణ రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వినియోగం’ ఎంతగా ఉంది ? 2,071 యూనిట్లు

Ø కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోనే ప్రధాన రాష్ట్రాల్లో సేవల రంగంలో అత్యధిక వృద్ధి నమోదుచేసిన రాష్ట్రం ఏది ? తెలంగాణ

 


ఆర్థికాంశాలు

Ø ప్రపంచంలోనే సుదూర విమానాన్ని నడిపి ఇటీవల భారత మహిళా పైలట్లు చరిత్ర సృష్టించారు , అయితే ఇది ఎక్కడ నుండి ఎక్కడకు ప్రయాణించింది ? శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు

Ø అమెరికాకు చెందిన ప్రసిద్ధ బీమా, ఆర్థిక సేవల సంస్థ మాస్‌ మ్యూచువల్‌(మసాచుసెట్స్‌ మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ) అమెరికా బయట తన తొలి కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటుచేయనుంది ? హైదరాబాద్‌

Ø లండన్‌& పార్టనర్స్‌ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం 2016 నుంచి 2020 వరకూ టెక్నాలజీ రంగంలో అత్యధిక పెట్టుబడులు సాధించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్‌ నగరంగా నిలిచిన నగరం ఏది ? బెంగళూరు

Ø దేశంలోనే అతి పెద్దదైన ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ కాంక్లేవ్‌ ఎక్కడ ఏర్పాటుచేయనున్నారు ? ఐఐటీ హైదరాబాద్‌

Ø బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం జనవరి 7, 2021 నాటికీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు ? ఎలాన్ మస్క్

 


సైన్స్&టెక్నాలజీ

Ø మార్స్‌ మిషన్‌ కోసం co2 ఆధారిత బ్యాటరీలను ఇటీవల ఈ క్రింది ఏ ఐఐటికి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది ? IIT హైదరాబాద్

Ø ‘ఊసెరేయియా జోషి’ అనే చీమల్లో కొత్త ఉప జాతిని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు ? పెరియార్‌ టైగర్‌ రిజర్వ - కేరళ

Ø స్వదేశీ స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ఫీల్డ్‌(సా)ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ? రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌(RCI)

Ø అణ్వస్త్ర సామర్థ్యమున్న బాలిస్టిక్‌ క్షిపణి షహీన్‌-3ని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది ? పాకిస్థాన్‌

Ø కరోనిల్‌ మాస్‌ ఎజెక్షన్‌ (సీఎంఈ) అనగా --------------------- ? సూర్యుడి కరోనా నుంచి ప్లాస్మా, అయస్కాంత తరంగాలు పేలడం

Ø ఆకాశ్‌ (ఆకాశ్‌-ఎన్‌జీ) --------------------------- లక్ష్యాలను చేదించగలదు ? ఉపరితలం నుంచి గగనతలం

Ø ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?

A)  భారత్‌ తన తొలి స్వదేశీ 9 ఎంఎం మెషీన్‌ పిస్తోలును తాజాగా ఆవిష్కరించింది

B)  పుణెలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ), మధ్యప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన పదాతి దళ శిక్షణ పాఠశాల దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

C)  దీని పేరు ‘అస్మి’.

 


క్రీడాంశాలు

Ø యూఏఈ, భారత్‌ల్లో అత్యధిక గిన్నిస్‌ రికార్డులు నమోదు చేసిన వ్యక్తి ఎవరు ? రాంకుమార్‌

Ø ‘జానీ ముల్లగ్‌’ పతకం సొంతం చేసుకున్న తొలి క్రికెటర్ ఎవరు ? అజింక్య రహానె

Ø ఇటీవల మృతిచెందిన ‘మైకేల్‌ కిండో ‘ ఏ క్రీడకు చెందినవాడు ? హాకీ

Ø జనవరి 5న విడుదలైన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది ? న్యూజిలాండ్

Ø మహిళల ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ - 2022 కు ఆతిధ్యం ఇచ్చే దేశం ఏది ? భారత్

Ø ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ? జై షా

Ø ఇటీవల వార్తల్లో నిలిచిన ‘కైనన్‌ చెనాయ్‌ ‘ ఏ క్రీడతో సంభంధం కలిగి ఉన్నాడు ? షూటింగ్

Ø భారత దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్నీ అయిన రంజీ ట్రోఫీ , తొలి ఎడిసన్ ఎప్పుడు జరిగింది ? 4-నవంబెర్ -1934

 


వార్తల్లో వ్యక్తులు

Ø ఇటీవల మృతిచెందిన ‘వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్’ ఏ రంగానికి చెందినవారు ? గేయ రచయిత

Ø రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌ మరియు సీఈవోగా ఎవరు నియమితులయ్యారు ? సునీత్‌శర్మ

Ø ఇటీవల వార్తల్లో నిలిచిన ‘సోమనాథ్‌ భారతి’ ఈ క్రింది ఏ రాజకీయ పార్టీతో సంభందం కలిగి ఉన్నారు ? ఆప్‌

Ø బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లెయింట్స్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌’గా ఎవరు నియమితులయ్యారు ? జస్టిస్‌ గీతా మిత్తల్‌

Ø ఇటీవల మృతిచెందిన ‘తుర్లపాటి కుటుంబరావు’ ఏ రంగానికి చెందినవాడు ? పాత్రికేయుడు

Ø ఇటీవల మరణించిన ‘డి.ప్రకాశ్‌రావు’ ఏ రంగానికి చెందినవారు ? సామాజిక ఉద్యమకారుడు

Ø ఇటీవల మృతిచెందిన ‘ఉస్తాద్‌ గులాం ముస్తఫా ఖాన్‌’ ఏ రంగానికి చెందినవాడు ? శాస్త్రీయ సంగీత విద్వాంసుడు

Ø మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ఎవరి పేరును సిపార్సు చేసారు ? జస్టిస్‌ పి.వి. సంజయ్‌ కుమార్‌

Ø జాతీయ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు ? డాక్టర్‌ జి.నరేంద్రకుమార్‌

Ø  ఇటీవల మృతిచెందిన ‘బూటా సింగ్’ గురుంచి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ? అన్నీ సరైనివే

A)  కేంద్ర మాజీ హోం మంత్రి

B)  బిహార్ మాజీ గవర్నర్‌

C)  జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ ఛైర్మన్‌

D)  ఇతను రాసిన పుస్తకం ‘పంజాబ్‌ స్పీకింగ్‌ స్టేట్‌’

 


అవార్డులు

Ø ఈ క్రింది వారిలో ఎవరు ‘జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పురస్కారం - 2021కు ఎంపికయ్యారు ? డాక్టర్‌ పద్మజ

Ø ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ పురస్కారం-2021కి ఎంపికయిన తెలంగాణ వ్యక్తీ ఎవరు ? మిర్యాల మురళీధర్‌

Ø 2020- ‘వరల్డ్‌ బయోటెక్‌ ఫుడ్‌ హీరో’ పురస్కారాన్ని అందుకున్న వారు ఎవరు ? అర్జుల రామచంద్రారెడ్డి

Ø సుభాష్‌ చంద్రబోస్‌ ఆపద ప్రభంధన్‌ పురస్కారం-2021కు ఎంపికయిన వారు ఎవరు ? రాజేంద్ర కుమార్‌ భండారీ

Ø ఈ క్రింది వారిలో ఎవరికీ ‘మహా వీరచక్ర పురస్కారం’ ప్రకటించారు ? కర్నల్‌ సంతోష్‌బాబు

Ø 2021 సంవత్సరానికి గాను దివంగత ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’నకు ఏ అవార్డు ప్రకటించారు ? పద్మవిభూషణ్

Ø 2021 సంవత్సరానికి గాను ‘సర్వోత్తమ జీవన్‌ రక్ష’ పతకానికి ఎవరు ఎంపికయ్యారు ? మహమ్మద్‌ ముహిషిన్‌(కేరళ)

Ø పరమ విశిష్ట సేవా మెడల్‌ - 2021 కి ఎంపికైన వారు ఎవరు ? లెఫ్టినెంట్‌ జనరల్‌ వై.వి.కె.మోహన్

Ø దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‌ సౌత్‌ 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన జత ఏది ? అన్నీ సరైనివే

A)  మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ - నాగార్జున

B)  ఉత్తమ నటుడు - నవీన్‌ పొలిశెట్టి

C)  ఉత్తమ నటి - రష్మిక

D)  ఉత్తమ దర్శకుడు - సుజీత్‌

E)  ఉత్తమ చిత్రం - జెర్సీ



For Free Daily Practice Tests Download Android APP : https://cutt.ly/3jzlRK2    

Free Current Affairs Visit Website :: https://dailygkintelugu.com/                                

Video Classes visit Youtube :: https://www.youtube.com/channel/UCzGwsQsEraYecj_-dRwrWmw

FaceBook :: https://www.facebook.com/dailygkintelugu

rrb ntpc memory based questions in telugu

rrb group d practice tests in telugu

rrb model papers in telugu

appsc group2 model papers

current affairs in telugu

current affairs free pdf

rrb ntpc papers pdf

current affairs in telugu

current affairs science and technlogy in telugu

#current affairs 2021 in telugu

appsc grup2 preparation in telugu

year book 2021 in telugu

current affairs for appsc exams in telugu

current affairs for tspsc exams in telugu

gk for rrb exams in telugu

science & technology 2021 in telugu

persons in news 2021 in telugu

current affairs bit bank 2021 in telugu

current affairs one liners in telugu

current affairs January 2021 in telugu

#current affairs in telugu

#current affairs one liners

#dailygkintelugu

No comments:

Post a Comment

Current Affairs One Liners in Telugu : February 2021

  ముఖ్యమైన తేదీలు & ఇతివృత్తాలు Ø ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ? ఫిబ్రవరి 1 Ø ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 2 Ø ...