Thursday, June 8, 2017

CURRENT AFFAIRS- 8th JUNE 2017


                                                CURRENT AFFAIRS- 8th JUNE 2017
  1. భారత రాష్ట్రపతి పదవికి జూలై 17, 2017 న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. అయితే ఈ ఎన్నికల ద్వారా భారత ఎన్నో రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు ? 15వ రాష్ట్రపతిని
  2. రాష్ట్రపతి ఎన్నిక గురుంచి భారత రాజ్యాంగంలో ఎన్నో నిబందనలో పొందుపరచారు   ? ఆర్టికల్ 54
  3. భారత రాష్ట్రపతిని  ఎన్నుకొనే పార్లమెంటు ఉభయసభ సభ్యులు మరియు డిల్లీ, పుదుచ్చేరి సహా 31 రాష్ట్రాలలో శాసనసభ సభ్యులు(ఎన్నిక కాబడినవారు మాత్రమే),వీరిని ఏమని పిలుస్తారు ? ఎలక్ట్రోరల్ కాలేజీ
  4. రాష్ట్రపతి ఎన్నికలలో రాజకీయ పార్టీలు విప్జారీ చేయవచ్చాచేయకూడదు
  5. రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు లోక్ సభ సెక్రటరీ జనరల్
  6. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేయాలనుకునే వ్యక్తి అభ్యర్దిత్వానికి  ఎంతమంది ప్రతిపాదించాలి మరియు ఎంతమంది బలపరచాలి 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి 
  7. జూన్ 7,2017 న జరిగిన RBI-పరపతి విధాన సమీక్షలో 2017-18 కాలానికి భారత వృద్దిరేటు ఎంత ఉండవచ్చని అంచనా వేసింది ? 7.3 (7.4 నుండి తగ్గించింది)
  8. జూన్ 7,2017 న జరిగిన RBI-పరపతి విధాన సమీక్షలో బ్యాంకింగ్ రంగంలో కీలక రేట్లయిన రెపో మరియు రివెర్స్ రెపో రేట్లను ఎంత శాతంగా నిర్ణయించింది ? రెపో రేటు : 6.25 %, రివెర్స్ రెపోరేటు : 6%, SLR : 20%
  9. GST అమలు జరిగినా సరే  ఎన్ని సెస్సులు రద్దు కావు ? 7
Ø  2004 నాటి ఆర్ధికచట్టం(2) ప్రకారం దిగిమతి చేసుకునే వస్తువులపై విధించే విద్యా సెస్సు
Ø  2007 అర్దికచట్టం ప్రకారం దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే మాధ్యమిక,ఉన్నత విద్యా సెస్సు
Ø  చమురు పరిశ్రమల అభివృద్ధి చట్టం -1974 ప్రకారం ముడి చమురుపై విధించే సెస్సు
Ø  మోటారు స్పిరిట్ పై విధించే అదనపు ఎక్సయిజ్ సుంకం (రోడ్ సెస్)
Ø  హైస్పీడ్ డీజిల్ ఆయిల్ పై ఉన్న అదనపు ఎక్సయిజ్ సుంకం (రోడ్ సెస్)
Ø  మోటారు స్పిరిట్ పై ఉన్న ప్రత్యేక అదనపు సుంకం
Ø  పొగాకు,పొగాకు ఉత్పత్తులు, ముడి చమురుపై విధించే జాతీయ విపత్తు సహాయక సుంకం
  1. ఇటీవల విడుదల చేసిన భారత్ జువాలాజికల్ సర్వేమరియు బొటానికల్ సర్వేసర్వే ప్రకారం 2016 సంవత్సరంలో దేశంలో కొత్తగా కనుగొనబడిన జంతు మరియు వృక్షజాతులు ఎన్ని? 499
Ø  ఈ 499 రకాలలో జంతు జాతులు 313 కాగా వృక్ష జాతులు 186
Ø  313 జంతు జాతులలో 258 వెన్నుముక లేనివి, 55 వెన్నుముక ఉన్నవి
Ø  61 రకాల రంగురంగుల సీతాకోకచిలుకలు కూడా ఉన్నాయి
  1. గహిర్మాతప్రాంతం ఎక్కడ ఉంది? ఇది దేనికి ప్రసిద్ది ? ఒడిస్సా, తాబేళ్ల సంరక్షణ కేంద్రం
  2. ISIS-ఉగ్రవాద సంస్థ నిర్వహిస్తున్న వార్తా సంస్థ ఏది   ? అమాఖ్
  3. ఇటీవల ఉగ్రదాడి జరిగిన ఇరాన్ పార్లమెంట్ భవనంఎక్కడ ఉంది ? టెహ్రాన్ (ఇరాన్ రాజధాని)
  4. ఇటీవల ప్రమాదానికి గురైన ‘Y-8-200F’ విమానం ఏ దేశానికీ చెందినది ? మయన్మార్
  5. ప్రపంచ వ్యవసాయ సదస్సు - 2017 ఎక్కడ జరగనుంది ? సింగపూర్(జూలై 6,7 తేదిలలో)
  6. ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా మరియు భారత్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన నేల, నీరు, ఇసుక, బురద వంటి వాటిలో కూడా ప్రయాణించగల పడవ ఏది? ఏరోబోట్
  7. షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సు 2017 ఎక్కడ జరగనుంది? కజకిస్థాన్ రాజధాని ఆస్థానా
  8. అమెరికా యొక్క ఇన్వెస్టిగేషన్ సంస్థ FBI(Federal Bureau of Investigation) కి నూతన అధిపతిగా ఎవరు నియమితులు కానున్నారు ? క్రిస్టోఫర్
  9. న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూప్ (NSG) సమావేశం ఎక్కడ జరగనుంది? స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్
  10.  Who was appointed as the director general of National Water Development Agency (NWDA) ?  Sharad Jain
  11. Who has been appointed as Registrar of Copyrights.? Hoshiar Singh


1 comment:

Current Affairs One Liners in Telugu : February 2021

  ముఖ్యమైన తేదీలు & ఇతివృత్తాలు Ø ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ? ఫిబ్రవరి 1 Ø ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 2 Ø ...