Friday, June 9, 2017

CURRENT AFFAIRS 9TH JUNE 2017

                                                CURRENT AFFAIRS- 9th JUNE 2017

download pdf


1.      నవనిర్మాణ దీక్షలో చివరి రోజైన జూన్ 8, నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నార చంద్రబాబు నాయుడు మహాసంకల్పప్రతిజ్ఞను ఎక్కడ చేయించారు ? కాకినాడ(తూర్పుగోదావరి)
2.       ఇటీవల వార్తల్లో నిలిచిన కాఫర్ డ్యామ్అంటే ఏమిటి  ? ఏదైనా డ్యామ్ నిర్మించేముందు నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్ళిస్తారు .ఇలా మళ్లించేందుకు వీలుగా తాత్కాలిక డ్యామ్ నిర్మిస్తారు , దీనినే కాఫర్ డ్యామ్గా పేర్కొంటారు. ఇది తాత్కాలిక కట్టడం మాత్రమే అసలు డ్యామ్  పూర్తి అయిన తర్వాత దీనిని తొలగిస్తారు  
3.       2016-17 కాలానికి సముద్రఉత్పత్తుల ఎగుమతులలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన పోర్ట్ ఏది? విశాఖపట్నం(9294.31 కోట్లు)
4.       రైతుల ఆందోళనల నేపద్యంలో రైతులకు రుణాలనుండి ఉపసమనం కల్పించడానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించిన కార్యక్రమము ఏమిటి  ? Krishi Rin Samadhan Yojana
5.       జూలై 17,2017 న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుల ఓటు విలువ ఎంత ? 159(తెలంగాణ-132)
6.       ఇటీవల పాలపుంతలోని ఒక గ్రహానికి బెంగళూరు అమ్మాయి పేరు పెట్టారు, ఆ అమ్మాయి పేరు ఏమిటి? పింగళి సాహితి
7.       ఇళ్లలోని రహస్య ప్రదేశాలలో దాగి ఉన్న ఉగ్రవాదులను పసిగట్టడానికి భారత సైన్యం ఒక అత్యాధునిక రాడార్ ను సమకూర్చుకుంది, దాని పేరు ఏమిటి?  త్రూ ద వాల్
8.       రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధుల నిర్వహణ అత్యంత సులభంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు RBI రూపొందించిన విధానం ఏది ? ఈ-కుబేర్
9.       IDBI బ్యాంకు నూతనంగా ప్రారంభించిన హైదరాబాద్ జోన్ లో ఏ రీజియన్లు పనిచేస్తాయి? తెలంగాణ, విశాఖపట్నం,విజయవాడ
10.   ఫ్రెంచ్ ఓపెన్-2017 లో  మిక్సడ్ డబుల్స్ టైటిల్ గెల్చుకున్న జంట ఏది ? గాబ్రియల్ డబ్రోస్కి మరియు  రోహన్ బోపన్న
Ø  రోహన్ బోపన్న కి ఇది కెరీర్ లో తొలి  గ్రాండ్ -స్లాం
Ø  టెన్నిస్ లో గ్రాండ్ -స్లాం  నెగ్గిన నాల్గవ భారతీయుడు
Ø  ఇంతకు ముందు మహేష్ భూపతి, లియాండర్ పేస్, సానియా మీర్జా
11.   క్రీడాకారుల సంపాదన ఆధారంగా రూపొందించిన FORBES-100 లిస్టులో స్థానం సంపాదించిన భారత క్రీడాకారుడు ఎవరు ? విరాట్ కోహ్లి(89), సంపాదన 22మిలియన్లు(141 కోట్లు)
Ø  మొదటి స్థానం పోర్చుగల్ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో  (597 కోట్లు)
Ø  ఏకైక మహిళ సరేనా విలియమ్స్ , 51 వ స్థానం(173 కోట్లు)
12.   మొట్టమొదటి సారిగా అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(AIFF) ప్రకటించిన AIFF-2016 అవార్డులు ఎవరికి లభించాయి? Jeje Lalpekhlua (men), Sasmita Malik (Women)
13.   ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించిన ‘ Director General’s Special Recognisation award for global tobacco control’ ఎవరు అందుకున్నారు ? J.P నడ్డా (కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి )
14.   మొట్టమొదటి ‘BRICS-media forum’ సదస్సు ఎక్కడ జరుగుతుంది? బీజింగ్
15.   ఇంటర్నెట్ స్పీడ్ లో భారత్ ర్యాంక్ ఎంత ? 74 (పాకిస్థాన్ మరియు శ్రీలంకల కంటే తక్కువ)

16.   ఇటీవల నాసా వ్యోమగామిగా ఎంపికైన భారత్-అమెరికన్ ఎవరు ? రాజా చారి

download pdf

2 comments:

  1. excellent ,
    but please give current affairs different ways like as related to current economy and current polity related from 2015 to till now updated as early as possible

    ReplyDelete

Current Affairs One Liners in Telugu : February 2021

  ముఖ్యమైన తేదీలు & ఇతివృత్తాలు Ø ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ? ఫిబ్రవరి 1 Ø ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఎప్పుడు ? ఫిబ్రవరి 2 Ø ...